India vs Australia Test Series : Border Gavaskar Trophy – Statistical Highlights | Oneindia Telugu

2019-01-08 178

India vs Australia Test Series : 2 – This is only the 2nd Test series when India won more than one Test match in Australia. They’d won two Tests in the 1977-78 tour but lost the series as Australia won three in that series. 5 – Number of individual centuries in this series – 3 by Cheteshwar Pujara and one each by Virat Kohli and Rishabh Pant.
#IndiavsAustralia
#StatisticalHighlights
#BorderGavaskarTrophy
#RishabhPant
#CheteshwarPujara

స్ట్రేలియా జట్టుని ఆస్ట్రేలియాలో తొలిసారి ఓడించి టీమిండియా సగర్వంగా నిలిచింది. 1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకి 12 సార్లు వెళ్లిన భారత్ జట్టు.. అక్కడ టెస్టు సిరీస్‌ గెలవడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ టెస్టు సిరిస్‌ను డ్రా చేసుకోగలిగింది కానీ, విజయం మాత్రం సాధించలేదు. ఇప్పటి వరకు ఆసీస్ గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో టీమిండియా 7 టెస్టుల్లో విజయం సాధించింది.